విజయవాడ, 6 ఆగస్టు (హి.స.) ఈ ఏడాది ఇంద్రకీలాద్రి పై . దసరా.ఉత్సవాల్లో గత రెండు మూడేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో( 500 దర్శనాలు. రూ.500 దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. శరన్నవరాత్రుల్లో అంతరాలయం దర్శనం ఉండదు. కాబట్టి ఈ క్యూకు ఉత్సవాలు ముగిసే వరకు ఫుల్‌స్టాప్ పెడితే ఎలా ఉంటుందా.. అని ఆలోచన చేస్తున్నారు. దీనిపై మరింత కసరత్తు చేశాక తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు బావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ