హైదరాబాద్, , 1 సెప్టెంబర్ (హి.స.)
: వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు, తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ