ఈ నెల కూడా స్వయంగా అందజేత
రాజంపేట, 1 సెప్టెంబర్ (హి.స.)రాజంపేట(Rajampet) నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పర్యటించారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు(Government Schemes) అందుతున్నాయా లేదా అని లబ్దిదారులను అడిగి తెల
చంద్రబాబు


రాజంపేట, 1 సెప్టెంబర్ (హి.స.)రాజంపేట(Rajampet) నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పర్యటించారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు(Government Schemes) అందుతున్నాయా లేదా అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ కోసం రూ.2,746.52 కోట్లు విడుదల చేశారు. కొత్తగా 7,872 మందికి స్పౌజ్ పెన్షన్ల మంజూరు చేశారు. స్పౌజ్ పెన్షన్ల కోసం అదనంగా రూ 3.15 కోట్లు విడుదల విడుదల చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande