కాకినాడ జనసేన.ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.పేరిట సైబర్ నేరగాళ్లు.భారీ మోసం
కాకినాడ: 11 సెప్టెంబర్ (హి.స.) కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ పేరును, ఫొటోను వినియోగించి ఏకంగా ఆయన సంస్థ టీ-టైమ్ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కాజేశారు. ---------------
కాకినాడ జనసేన.ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.పేరిట సైబర్ నేరగాళ్లు.భారీ మోసం


కాకినాడ: 11 సెప్టెంబర్ (హి.స.)

కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ పేరును, ఫొటోను వినియోగించి ఏకంగా ఆయన సంస్థ టీ-టైమ్ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కాజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande