మచిలీపట్నం, 12 సెప్టెంబర్ (హి.స.)
:బందరు మండలం సత్రంపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై(పీ కార్యకర్త, ఆర్ఎంపీ వైద్యుడు గిరిధరఅనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో జనసైనికులు ఆగ్రహంతో గిరిధర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు గిరిధర్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ