విజయవాడ, 12 సెప్టెంబర్ (హి.స.)
పీ లిక్కర్ స్కాం కేసులో)మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత నారాయణ స్వామి()మొబైల్‌ను FSLకి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో నారాయణ స్వామి కాల్ డేటాతో పాటు, బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ