ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ అధికారులను. చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసింది
అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.) అమరావతి, సెప్టెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ అధికారు)ను చంద్రబాబు సర్కార్ బదిలీ చేసింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్) ఇవాళ (శనివారం) ఆదేశాలు జారీ చ
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ అధికారులను. చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసింది


అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి, సెప్టెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ అధికారు)ను చంద్రబాబు సర్కార్ బదిలీ చేసింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్) ఇవాళ (శనివారం) ఆదేశాలు జారీ చేశారు. కాగా, వీటిలో ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించారు. అలాగే మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు. అదే విధంగా 12 జిల్లాల్లో ఉన్న వారినే ఎస్పీలుగా కొనసాగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో సీఎస్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande