ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52, ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్‌:, 13 సెప్టెంబర్ (హి.స.) ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే( )అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతిమధ్
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52, ప్రత్యేక రైళ్లు


హైదరాబాద్‌:, 13 సెప్టెంబర్ (హి.స.)

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే( )అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతిమధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈనెల 17 నుంచి నవంబరు 26 వరకు (బుధ) సంబల్‌పూర్‌- ఇరోడ్‌ (08311) మధ్య 11 రైళ్లు,

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande