నెల్లూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది
నెల్లూరు, 13 సెప్టెంబర్ (హి.స.) :నెల్లూరులోఅమానుష ఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ(దారుణ హత్యకు గురైంది. ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ. ఆమెతో మాట్లాడాలని రూమ్‌కి పిలిచి, కత్తితో
నెల్లూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది


నెల్లూరు, 13 సెప్టెంబర్ (హి.స.)

:నెల్లూరులోఅమానుష ఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ(దారుణ హత్యకు గురైంది. ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ. ఆమెతో మాట్లాడాలని రూమ్‌కి పిలిచి, కత్తితో పొడిచి చంపేశాడు స్నేహితుడు నిఖిల్

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande