బీ ఫార్మసీ విద్యార్దిని ఆయేషా మీరా తల్లి తండ్రులకు సీబీ ఐ.నోటీసులు
గుంటూరు , 13 సెప్టెంబర్ (హి.స.) :బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాతల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు ఇవాళ(శనివారం) నోటీసులు(ఇచ్చారు. అనుమానిత నిందితుడు సత్యం బాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ ఆయేషా మీరా తల్లిదండ
బీ ఫార్మసీ విద్యార్దిని ఆయేషా మీరా తల్లి తండ్రులకు సీబీ ఐ.నోటీసులు


గుంటూరు , 13 సెప్టెంబర్ (హి.స.)

:బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాతల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు ఇవాళ(శనివారం) నోటీసులు(ఇచ్చారు. అనుమానిత నిందితుడు సత్యం బాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande