అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)
కాచిగూడ, : దసరా నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ స్టేషన్ నుంచి పలు రైళ్లు నడుపుతుంది. నగరవాసులు ఏటా పండుగలను తమ వారితో జరుపుకోవడానికి స్వస్థలాలకు బయలుదేరి వెళతారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో కంటే రైళ్లకు అధిక డిమాండ్ ఉంటుంది. పండుగల నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు కొన్ని రైళ్లను ఇప్పటికే ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ