వైసిపి సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి .మృతి చెందాడు
అనంతపురం: 13 సెప్టెంబర్ (హి.స.) వైసీపీ సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి(70) మృతి చెందారు. ఆత్మకూరు)మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు చేయిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయారు. వె
వైసిపి సీనియర్ నాయకుడు  తోపుదుర్తి భాస్కర్ రెడ్డి .మృతి చెందాడు


అనంతపురం: 13 సెప్టెంబర్ (హి.స.)

వైసీపీ సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి(70) మృతి చెందారు. ఆత్మకూరు)మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు చేయిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయారు. వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది. భాస్కర్‌రెడ్డి()సుదీర్ఘ కాలం కాంగ్రె్‌సపార్టీలో పనిచేశారు. ఆత్మకూరు మండల ఎంపీపీగా పనిచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి సతీమణి తోపుదుర్తి కవిత జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande