రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్.అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి
అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.) రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి… రేపు ఉదయం 9 గంటలకు శాసన సభ… 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి… సభ ఎన్ని రోజులు జరగాలి.. అనే అంశంపై బీఏసీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయ
Ap high court


అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.)

రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి… రేపు ఉదయం 9 గంటలకు శాసన సభ… 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి… సభ ఎన్ని రోజులు జరగాలి.. అనే అంశంపై బీఏసీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభం అవుతుంది… అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది…. అసెంబ్లీ సమావేశాలు నిర్మాణకు సంబంధించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. సీఎస్, డీజీపీలతో కీలక సమీక్ష చేశారు అయ్యన్న పాత్రుడు… పోలీస్ యంత్రాంగం ఎక్కడెక్కడ ఉండాలి విధుల నిర్వహణ పై చర్చించారు… ఒక వారం రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.. కాబట్టి దానికి సంబంధించి భద్రత వ్యవహారం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు డీజీపీకి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande