వైకాపా.సోషల్.మీడియా ఇంచార్జి సఝక భార్గవబ్రెడ్డి.సీఐడీ విచారణకు.హాజరు
అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.) : వైకాపా సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఓ సోషల్‌ మీడియా కేసులో అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం భార్గవ్‌రెడ్డి తిర
వైకాపా.సోషల్.మీడియా ఇంచార్జి సఝక భార్గవబ్రెడ్డి.సీఐడీ విచారణకు.హాజరు


అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.)

: వైకాపా సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఓ సోషల్‌ మీడియా కేసులో అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం భార్గవ్‌రెడ్డి తిరిగి వెళ్లిపోయారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande