హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.)
ఈరోజు జనసేన అధినేత, పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి తన సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ఖాతాలో ఓ పాత ఫోటోను పంచుకున్నారు చిరంజీవి. ఆ ఫొటోలో చిరు, పవన్ ఇద్దరూ యంగ్ లుక్లో కనిపిస్తుండగా,ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోం
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..