ప్రకృతిని పూజించే పూల పండుగ బతుకమ్మ పండుగ.. హరీష్ రావు
సిద్దిపేట, 20 సెప్టెంబర్ (హి.స.) ప్రకృతిని పూజించే పూల పండుగ బతుకమ్మ పండుగ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. ఉపాధ్యాయురాలు లక్కీ రెడ్డి విజయ రూపొందించిన బతుకమ్మ పాటల పుస్తకాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు నేను సిద్దిపేటలో ఆవిష
హరీష్ రావు


సిద్దిపేట, 20 సెప్టెంబర్ (హి.స.)

ప్రకృతిని పూజించే పూల పండుగ బతుకమ్మ పండుగ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. ఉపాధ్యాయురాలు లక్కీ రెడ్డి విజయ రూపొందించిన బతుకమ్మ పాటల పుస్తకాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు నేను సిద్దిపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొండం కవిత సంపత్ రెడ్డి, తడిసిన రమాదేవి, పురమాండ్ల సుజాత, మంకాల నాగరాణి, జిడిగం ప్రసన్న, చిలివేణి ఉమా, భవాని, అనిత, స్వప్న, సుజాత, రమా పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande