గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చని డివిజన్ బెంచ్ తీర్పు
హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.):గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షల రద్దుపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది.ఆ క్రమంలో గ్రూప్ 1 నియా
గ్రూప్ 1  నియామకాలు జరుపుకోవచ్చని డివిజన్ బెంచ్ తీర్పు


హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.):గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షల రద్దుపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది.ఆ క్రమంలో గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికే కాకుండా.. తీర్పుతో టీజీపీఎస్‌సీకి సతం భారీ ఊరట లభించినట్లు అయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande