అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ) స్పష్టం చేశారు. వైకాపా హయాంలో రాష్ట్రంలో జూనియర్ కళాశాలలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానం ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ