గుంటూరు జిల్లాలో.తీవ్ర విషాదం చోటుచేసుకుంది
అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.) గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోక పోవటంతో ప్రేమికులు ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్
గుంటూరు జిల్లాలో.తీవ్ర విషాదం చోటుచేసుకుంది


అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)

గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోక పోవటంతో ప్రేమికులు ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకి చెందిన గోపి.. తెనాలి మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రియాంక నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. కాలేజీలో ఏర్పడ్డ పరిచయం కొంత కాలానికే ప్రేమగా మారింది. వీరి ప్రేమ సంగతి రెండు కుటుంబాల పెద్దలకు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande