రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి.. బ్యాంకర్లతో భట్టి విక్రమార్క..
హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రైజింగ్ లో బ్యాంకర్ల పాత్ర కీలకం.. అభినందనీయం.. అన్నారు డిప్యూటీ సీఎం భట్ట విక్రమార్క . నేడు జరిగిన బ్యాంకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది.. బ్యాంకర్ల పని తీరు కూడా అభినందనీయం..
బట్టి


హైదరాబాద్, 8 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ రైజింగ్ లో బ్యాంకర్ల పాత్ర కీలకం.. అభినందనీయం.. అన్నారు డిప్యూటీ సీఎం భట్ట విక్రమార్క .

నేడు జరిగిన బ్యాంకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ..

తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది.. బ్యాంకర్ల పని తీరు కూడా అభినందనీయం.. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాల్లో తెలంగాణ చేరింది.. రైతు రుణమాఫీ.. రైతు భరోసా.. ప్రాజెక్టుల నిర్మాణం.. ఉచిత కరెంట్ లాంటి వాటితో వ్యవసాయ భాగస్వామ్యం పెరిగింది.. ఎఫ్ సీఐ కి ధాన్యం ఎక్కువ పంపిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణనే... అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande