నూజివీడు ట్రిపుల్ ఐటీ లో.దారుణం
ఏలూరు:, 8 సెప్టెంబర్ (హి.స.)నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని ఆగ్రహించిన ఒక విద్యార్థి అధ్యాపకుడిపై దాడికి దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎంటెక్ విద్యార్థి వినయ్ పరీక్ష రాయడానికి హాజరయ్యాడు. అయితే, అధ్యాపకుడు
నూజివీడు ట్రిపుల్ ఐటీ లో.దారుణం


ఏలూరు:, 8 సెప్టెంబర్ (హి.స.)నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని ఆగ్రహించిన ఒక విద్యార్థి అధ్యాపకుడిపై దాడికి దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎంటెక్ విద్యార్థి వినయ్ పరీక్ష రాయడానికి హాజరయ్యాడు. అయితే, అధ్యాపకుడు గోపాల్‌రాజు విద్యార్థి వినయ్‌ను ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు. దీనిపై ఆగ్రహించిన వినయ్, ఫ్యాకల్టీ సభ్యుడు గోపాల్‌రాజుపై

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande