
అమరావతి, 12 జనవరి (హి.స.)కృష్ణా జిల్లాలోని పామర్రులో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వీరంగంసృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మద్యం మత్తులో సామాన్యులపై దాడి చేయడమే కాకుండా.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలో వీరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పామర్రు పోలీసులు వెల్లడించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ