వివక్షతకు గురయ్యాం హక్కుతో సాధించాం : మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట, 17 జనవరి (హి.స.) దాదాపు 70 ఏళ్ల స్వాతంత్య్రంలో మక్తల్ నియోజకవర్గంగా ఏర్పడ్డిన పరాయి నేతల ప్రాతినిథ్యంతో అభివృద్ధి చెందక వివక్షతకు గురైందని రాష్ట్ర క్రీడ, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లోని హక్కుతో
మంత్రి శ్రీహరి


నారాయణపేట, 17 జనవరి (హి.స.)

దాదాపు 70 ఏళ్ల స్వాతంత్య్రంలో మక్తల్ నియోజకవర్గంగా ఏర్పడ్డిన పరాయి నేతల ప్రాతినిథ్యంతో అభివృద్ధి చెందక వివక్షతకు గురైందని రాష్ట్ర క్రీడ, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లోని హక్కుతో నియోజక వర్గానికి కోర్టు కార్యాలయాలను సాధించుకు న్నామని అన్నారు అన్నారు. మక్తల్ కేంద్రంలో నూతనంగా కోర్టు ప్రారంభించడానికి వస్తున్న రాష్ట్ర హైకోర్టు న్యాయాధిపతికి నియోజకవర్గానికి చెందిన తెలంగాణ హైకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్ రెడ్డి ద్వారా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె. అనిల్ కుమార్, టీ. మాధవి దేవి అశోక చక్రం తో తయారుచేసిన గిఫ్టును అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande