తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు నందమూరి.తారక రామారావు
హైదరాబాద్ 18 జనవరి (హి.స.):తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన అభిమానులు, ట
తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు నందమూరి.తారక రామారావు


హైదరాబాద్ 18 జనవరి (హి.స.):తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన అభిమానులు, టీడీపీ కేడర్ భారీగా పోటెత్తారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా వీరు తమ ఎక్స్ ఖాతాల వేదికగా నివాళులు అర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande