
జగిత్యాల, 19 జనవరి (హి.స.)
కాంగ్రెస్ బీఫామ్స్ ఇవ్వడానికి
ఎమ్మెల్యే ఎవరు?.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఫైరయ్యారు. సోమవారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజ్యాంగ నిబంధనలు నైతిక విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ప్రజాపాలన, సంక్షేమ పథకాలకు మద్దతిస్తే స్వాగతిస్తామని అంతేకానీ పార్టీ విషయాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు