యువతిని ప్రేమ పేరుతో.మోసం చేసిన ఎస్సై కి.జైలు శిక్ష
అమరావతి, 19 జనవరి (హి.స.) గుంటూరు: ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సైకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. ఎస్సై రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నగరంపాలెం ఎస్సైగా ఉన్న
యువతిని ప్రేమ పేరుతో.మోసం చేసిన ఎస్సై కి.జైలు శిక్ష


అమరావతి, 19 జనవరి (హి.స.)

గుంటూరు: ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సైకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. ఎస్సై రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నగరంపాలెం ఎస్సైగా ఉన్న సమయంలో రవితేజ.. యువతిని మోసం చేశాడు. ప్రస్తుతం అతడు అమృతలూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande