తెనాలిలో. ఎమెక్సీ ఆలపాటి రహ తొలగింపు పై రగడ
గుంటూరు, 06 జనవరి (హి.స.) , జనవరి 6:జిల్లాలోని తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీల తొలగింపుపై రగడ చోటు చేసుకుంది. ఫ్లెక్సీ తొలగింపుపై టీడీపీ నాయకులు , మున్సిపల్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఫ్లెక్సీ తొలగింపుపై మున్సిపల్ అధికారులత
తెనాలిలో. ఎమెక్సీ ఆలపాటి రహ తొలగింపు పై రగడ


గుంటూరు, 06 జనవరి (హి.స.)

, జనవరి 6:జిల్లాలోని తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీల తొలగింపుపై రగడ చోటు చేసుకుంది. ఫ్లెక్సీ తొలగింపుపై టీడీపీ నాయకులు , మున్సిపల్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఫ్లెక్సీ తొలగింపుపై మున్సిపల్ అధికారులతో తెలుగు దేశం నేతలు ఘర్షణకు దిగారు. దీంతో తెనాలిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాహబ్ చౌక్ వద్ద డివైడర్ మధ్యలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande