మేడారం జాతరకు ప్రగతిరథ చక్రాలు రెడీ..
వరంగల్, 07 జనవరి (హి.స.) మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వరంగల్ ఆర్టీసీ రీజియన్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి వివిధ రూట్లలో జాతర కోసం 4 వేల బస్సులను నడిపేందుకు ఏర్పాట్లను చేస్తూన్నారు. ఉమ్మడి జిల్లా నుంచే
మేడారం


వరంగల్, 07 జనవరి (హి.స.)

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వరంగల్ ఆర్టీసీ రీజియన్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి వివిధ రూట్లలో జాతర కోసం 4 వేల బస్సులను నడిపేందుకు ఏర్పాట్లను చేస్తూన్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి బస్సులను జాతర కోసం నడిపించనున్నారు. ఈ మేరకు కండక్టర్లు, డ్రైవర్లతో పాటు ఇతర సిబ్బందిని సమకూర్చుకుంటున్నారు. జాతరకు లక్షలాది మంది తరలిరానుండటంతో ఎలాంటి తలెత్తకుండా పూర్తిస్థాయిలో కల్పించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande