ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి పొంగులేటి సమీక్ష
వరంగల్, 07 జనవరి (హి.స.) ఉమ్మడి వరంగల్ జిల్లాఅభివృద్ధి కార్యక్రమాల పై మంత్రి పొంగులేటి సమీక్ష.. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై హన్మకొండ లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం (ఐడిఓసి)లోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశం
పొంగులేటి సమీక్ష


వరంగల్, 07 జనవరి (హి.స.)

ఉమ్మడి వరంగల్ జిల్లాఅభివృద్ధి కార్యక్రమాల పై మంత్రి పొంగులేటి సమీక్ష.. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై హన్మకొండ లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం (ఐడిఓసి)లోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, 2 బీ హెచ్కే గృహాలు, భూ భారతి, యూరియా, ధాన్య సేకరణ, ఎయిర్ పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, భద్రకాళి మాడవీధులు, సూపర్ స్పెషాలిటి హాస్పిటల్, వరద నివారణ పనులు తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande