రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణకు టిట్ ఫర్ ట్యాట్: ఎంపీ అవినాశ్ రెడ్డి
కడప, 07 జనవరి (హి.స.)రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణకు టిట్ ఫర్ ట్యాట్ అని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు.... రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణ(Telangana)కు టిట్ ఫర్ ట్యాట్ అని ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy) అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై డీఆర
N


కడప, 07 జనవరి (హి.స.)రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణకు టిట్ ఫర్ ట్యాట్ అని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు....

రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణ(Telangana)కు టిట్ ఫర్ ట్యాట్ అని ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy) అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై డీఆర్సీ సమావేశాన్ని బహిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణ పనులపై స్పష్టత ఇవ్వడంలేదని చెప్పారు. అందుకే ఆ ప్రాజెక్టుపై చర్చించేందుకు చేపట్టిన డీఆర్సీ మిటింగును బహిష్కరించామని ఎంపీ అవినాశ్ పేర్కొన్నారు. ఇరిగేషన్‌పై మంత్రికి అవగాహన లేదని, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు తీసుకురావాలని ఎంపీ అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande