కృష్ణ జిల్లాలోని గుడివాడ టీడీపీ సానుభూతి పరుడు. దుగ్గిరాల .ప్రభాకర్ కిడ్నాప్
గుడివాడ08 జనవరి (హి.స.):జిల్లాలోని గుడివాడలో టీడీపీ సానుభూతిపరుడు దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ అంశం తీవ్ర కలకలం రేపింది. గత ప్రభుత్వ పెద్దల అవినీతిపై ఫిర్యాదులు చేశారనే కారణంతో అతన్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంలోనే అతన్ని బెదిరించి.. రాత
కృష్ణ జిల్లాలోని గుడివాడ టీడీపీ సానుభూతి పరుడు. దుగ్గిరాల .ప్రభాకర్ కిడ్నాప్


గుడివాడ08 జనవరి (హి.స.):జిల్లాలోని గుడివాడలో టీడీపీ సానుభూతిపరుడు దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ అంశం తీవ్ర కలకలం రేపింది. గత ప్రభుత్వ పెద్దల అవినీతిపై ఫిర్యాదులు చేశారనే కారణంతో అతన్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంలోనే అతన్ని బెదిరించి.. రాత్రి సమయంలో వదిలేసినట్లు బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande