ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావం తో ఆంధ్రప్రదేశ్.రాష్ట్రంలో మూడు రోజులపాటు. వర్షాల అవకాశం
అమరావతి, 08 జనవరి (హి.స.)ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో)మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిన్న(బుధవారం) సాయంత్రానికి ఈ వాయుగుండం పొట్టువ
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావం తో ఆంధ్రప్రదేశ్.రాష్ట్రంలో మూడు రోజులపాటు. వర్షాల అవకాశం


అమరావతి, 08 జనవరి (హి.స.)ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో)మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిన్న(బుధవారం) సాయంత్రానికి ఈ వాయుగుండం పొట్టువిల్(శ్రీలంక)కు 570 కిలోమీటర్లు, బట్టికోలా(శ్రీలంక)కు 620 కిలోమీటర్లు, కరైకల్(తమిళనాడు)కు 990 కిలోమీటర్లు, చెన్నైకి1,140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. గురువారానికి తీవ్రాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande