ఈ నెల 25 న హైదరాబాదు నుంచి గోవాకు ప్రత్యేక. ఏసీ బస్సులు
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.),:వేసవి ప్రారంభంలో ప్రయాణికులకు ఆహ్లాదం, ఆధ్యాత్మికం కలగలుపుతూ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక గోవా టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఈనెల 25న హైదరాబాద్ నుంచి గోవాకు రాజధాని ఏసీ బస్సును నడుపుతుం
ఈ నెల 25 న హైదరాబాదు నుంచి గోవాకు ప్రత్యేక. ఏసీ బస్సులు


హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.),:వేసవి ప్రారంభంలో ప్రయాణికులకు ఆహ్లాదం, ఆధ్యాత్మికం కలగలుపుతూ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక గోవా టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఈనెల 25న హైదరాబాద్ నుంచి గోవాకు రాజధాని ఏసీ బస్సును నడుపుతుంది. బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరి కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయం, ఉడిపి, మురుడేశ్వర్ మీదుగా గోవా చేరుకుంటుంది. ఆ తర్వాత గోవా నుంచి తిరిగి హైదరాబాద్ వస్తుంది. ఒక్కో టిక్కెట్ ధర రూ. 5,130గా అధికారులు నిర్ణయించారు. మరింత సమాచారం కోసం ఆర్టీసీ అధికారిక వెబ్సైబ్, స్థానిక బస్ డిపోలో సంప్రదించాలని తెలిపారకల్తీ పాల మృతుల

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande