నక్కపల్లిమండలం చినదొడ్డి గల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెంకటేష్ కు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
అమరావతి, 25 ఫిబ్రవరి (హి.స.), : నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. వెంకటేష్ ఇటీవల ఆరుగంటల పాటు శ్రమించి పెన్సిల్ముల్లుపై నాలుగు మిల్లీ మీటర్ల ఎత్తు, నాలుగు మి.మీ. వ
నక్కపల్లిమండలం చినదొడ్డి గల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెంకటేష్ కు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు


అమరావతి, 25 ఫిబ్రవరి (హి.స.), : నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. వెంకటేష్ ఇటీవల ఆరుగంటల పాటు శ్రమించి పెన్సిల్ముల్లుపై నాలుగు మిల్లీ మీటర్ల ఎత్తు, నాలుగు మి.మీ. వెడల్పుతో తాజ్మహల్ రూపొందించారు. దీన్ని లిమ్కాబుక్కు పంపించగా, ప్రతినిధులు దీనిని గుర్తిస్తూ ఈయనకు ప్రశంసాపత్రం పంపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande