కేజీబీవీ ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు
ఏపీ కేజీబీవీ 2026 27 విద్యాసంవ్సరానికి ప్రవేశ దరఖాస్తు గడవును పెంచారు
కేజీబీవీ ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు


విజయవాడ, 12 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఈరోజు దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే విద్యార్ధులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆరో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు విద్యార్ధులు ఏప్రిల్ 20వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande