సర్కారు కళాశాలల్లో ప్రతిభ కుసుమాలు
మదనపల్లె,, 16 ఏప్రిల్ (హి.స.) విద్య, కేవీపల్లె, సంబేపల్లె, వారంతా నిరుపేదలు.. చదువుకునే ఆర్థిక స్తోమత లేకున్నా ప్రభుత్వం అందించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకున్నారు. ప్రభుత్వ కళాశాలలు, గురుకులాల్లో చదివి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. తల్లిదండ్రుల
సర్కారు కళాశాలల్లో ప్రతిభ కుసుమాలు


మదనపల్లె,, 16 ఏప్రిల్ (హి.స.) విద్య, కేవీపల్లె, సంబేపల్లె, వారంతా నిరుపేదలు.. చదువుకునే ఆర్థిక స్తోమత లేకున్నా ప్రభుత్వం అందించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకున్నారు. ప్రభుత్వ కళాశాలలు, గురుకులాల్లో చదివి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తెరిగి వారికి ఆసరాగా నిలవాలన్న లక్ష్యంతో చదువులో రాణించి మార్కుల్లో మెరిశారు.

నాన్న మహబూబ్బాషా ఆటో నడిపి మమ్మల్ని పోషిస్తున్నాడు. అధ్యాపకులతో.. అర్థం కాకుంటే ఒకటికి రెండుసార్లు చెప్పించుకున్నా. ఎంపీసీలో 980/1000 మార్కులు సాధించాను. అత్యధిక మార్కులు రావడం సంతోషంగా ఉంది. ఇంజినీరింగ్ చదివి మంచి ఉద్యోగం చేసి అమ్మా, నాన్నను బాగా చూసుకుంటాను.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande