తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు

హైదరాబాద్, 21 జూన్ (హి.స.)తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమాల్లో కోటగిరి, పొతంగల్ మండలాల బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్ నజీర్, సమీర్ తో పాటు పలువురు జయశంకర్ సార్ చేసిన పోరాటాలు, ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande