భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

భద్రాచలం, 31 జూలై (హి.స.)

ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు గోదావరి ప్రవాహం 40 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాల వరకు వరద నీరు చేరాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande