
గుత్తి , 09 జూలై (హి.స.)
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం మరియు వారి తనయుడు గుత్తి మరియు పామిడి ఇంచార్జ్ యువనేత గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాలతో గుత్తి పట్టణం 11,12,13va వార్డ్ లో SIR ఓట్ల వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
నాయకులు మాట్లాడుతూ BLO లతో కలిసి BLA వారు కచ్చితంగా ఓటు వెరిఫికేషన్ చేయాలని సూచించారు అలాగే తప్పులు ఒప్పులు ఉన్న BLO సంప్రదించి సరిదిద్దుకోవాలని ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గుత్తి పట్టణ అధ్యక్షులు MK చౌదరి గారు, డాక్యుమెంట్ రైటర్ రామకృష్ణ, రైతు సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, మనోజ్ కుమార్, మున్సిపాలిటీ అధికారులు పాల్గొనడం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV