జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు: రద్దు చేయాలంటూ భారీ నిరసనలు
జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు: రద్దు చేయాలంటూ భారీ నిరసనలు
జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు: రద్దు చేయాలంటూ భారీ నిరసనలు


హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు గురువారం ఉదయం తీవ్రరూపం దాల్చాయి పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు గురువారం ఉదయం తీవ్రరూపం దాల్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో విద్యార్థులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో విద్యార్థులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తమ విద్యా వ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆగస్టు 22న 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని చేపట్టి అసెంబ్లీ ముట్టడికి వెళ్తామని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆగస్టు 22న 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని చేపట్టి అసెంబ్లీ ముట్టడికి వెళ్తామని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande