ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్..
హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల సీజన్ ముగిసినట్లు పేర్కొంది. ఈ సీజన్లో సాధారణం కంటే 7.6 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,
ముగిసిన నైరుతి  సీజన్


హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల సీజన్ ముగిసినట్లు పేర్కొంది. ఈ సీజన్లో సాధారణం కంటే 7.6 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande