విజయవాడ, 13 అక్టోబర్ (హి.స.)
ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఇలవేల్పు స్వేచ్ఛావతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. విజయదశమి సందర్భంగా శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాలతో పాటు ఒడిశా నుంచి భక్తులు తరలివచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల