కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. 500 మందికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్
న, 10 జూలై (హి.స.)బంగ్లాదేశ్, భారతదేశంలో అక్రమ కిడ్నీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ ముఠా నాలుగేళ్లలో దాదాపు 500 మందికి అక్రమంగా కిడ్నీలు అమర్చింది. కిడ్నీ రాకెట్ బట్టబయలు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ మార్పిడి సమయంలో న
కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. 500 మందికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్


న, 10 జూలై (హి.స.)బంగ్లాదేశ్, భారతదేశంలో అక్రమ కిడ్నీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ ముఠా నాలుగేళ్లలో దాదాపు 500 మందికి అక్రమంగా కిడ్నీలు అమర్చింది. కిడ్నీ రాకెట్ బట్టబయలు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ మార్పిడి సమయంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీ మార్పిడి ఎక్కువగా నోయిడాలోని ఉత్తర్, అపోలో హాస్పిటల్స్‌లో జరుగుతుంది. ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రిలో పరీక్షలు, పరిశోధనలు మాత్రమే జరిగాయి. బంగ్లాదేశ్‌లో ఈ ముఠా మరింత యాక్టివ్‌గా ఉందని క్రైమ్ బ్రాంచ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ముగింపు

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande