ఏపిలో మద్యం కొత్త విధానంపై ముఖ్యమంత్రి.చంద్రబాబు.దృష్టి
అమరావతి:31 జూలై (హి.స.) ఏపీ లో మద్యం కొత్త విధానంపై ( ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ ) దృష్టి పెట్టింది. వైసీపీ ( ప్రభుత్వం లో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీపై
ఏపిలో మద్యం కొత్త విధానంపై ముఖ్యమంత్రి.చంద్రబాబు.దృష్టి


అమరావతి:31 జూలై (హి.స.) ఏపీ లో మద్యం కొత్త విధానంపై ( ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ ) దృష్టి పెట్టింది. వైసీపీ ( ప్రభుత్వం లో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీపై ప్రాథమిక ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ రూపొందించింది. అబ్కారి శాఖ ప్రతిపాదనలపై బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహంచనున్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మద్యం విధానం సెప్టెంబర్ చివరి నాటికి ముగియనుంది. లిక్కర్ బాటిల్స్‌కు నకిలీ హోలోగ్రాం సీల్ విషయంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.,

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande