టీమిండియా శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య రేపటి నుండి వన్డే సిరీస్.. గాయం కారణంగా సిరీస్ కు దూరమైన శ్రీలంక పేసర్ పతిరణ
తెలంగాణ, స్పోర్ట్స్ 1 ఆగస్టు (హి.స.) టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి (ఆగస్టు 2న) నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీ20 సిరీస్ ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ముగియడంతో వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది.భార
రేపటినుండి శ్రీలంక తో టీమిండియా వన్డే సిరీస్


తెలంగాణ, స్పోర్ట్స్ 1 ఆగస్టు (హి.స.)

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య

మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి (ఆగస్టు 2న) నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీ20 సిరీస్ ను

టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్

ముగియడంతో వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది.భారత్తో వన్డే సిరీస్కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్

తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పతిరణ గాయం కారణంగా వన్డే సిరీస్కు దూరమయ్యారు. టీమ్ ఇండియాతో జరిగిన చివరి T20లో పతిరణ భుజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో 2 వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు

సూచించడంతో ఆయన సిరీస్ నుంచి వైదొలిగారు.పతిరణ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ షిరాజ్ను ఎంపిక

చేశారు. మరో పేసర్ మధుశంక కూడా సిరీస్కు దూరమయ్యారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్.. / నాగరాజ్ రావు


 rajesh pande