హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)సూర్యాపేట జిల్లా..
తుంగతుర్తి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్..బీఆర్ యస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ , చింతల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు