ఆంధ్రప్రదేశ్ లో. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి, 12 అక్టోబర్ (హి.స.) వాతావరణంలో నెలకొన్న పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలుకురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్
ఆంధ్రప్రదేశ్ లో. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ  సంస్థ


అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)

వాతావరణంలో నెలకొన్న పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలుకురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande