బీహార్‌ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.pf0{} న్యూడిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమి
election commission direction to bihar electoral candidates


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.pf0{}

న్యూడిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీ) అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు(సైలెన్స్‌ పీరియడ్‌) ఎలాంటి బల్స్‌ ఎస్‌ఎంఎస్‌లు, ఆడియో మెసేజ్‌లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్‌ నెట్‌వర్క్‌లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

అలాగే.. పోలింగ్‌నాడు ఆయా ప్రాంతంలో ఆడియో, విజువల్‌డిస్‌ప్లేలు నిషేధించినట్లు పేర్కొంది. సోషల్‌మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను పొందుబరచాలని ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande