ఏసీబీ రైడ్స్.. మనీ తీసుకుంటుండగా అడ్డంగా బుక్కైన ట్రాన్స్కో ఏఈ
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) ట్రాన్స్కో ఏఈ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. గండిపేట మండల పరిధిలోని బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని పీరం చెరువులో ఉన్న హిమాయత్ సాగర్ వి
ఏసీబీ రైడ్స్


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

ట్రాన్స్కో ఏఈ రూ.30 వేలు లంచం

తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. గండిపేట మండల పరిధిలోని బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని పీరం చెరువులో ఉన్న హిమాయత్ సాగర్ విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ రాకేష్ రూ. 30,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande