హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పొక్సో చట్టం కింద కేసు నమోదు అయింది.
సోషల్‌మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని.. ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదు. చట్టప్రకారం బాధ్యులపై కఠిన చర్యలను పోలీస్ శాఖ తీసుకుంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు